శ్రీరామచంద్రుడైనా దోషం చేస్తే పాపాన్ని అనుభవించాల్సిందేనా...?

Durga
వాలిని క్షత్రియ ధర్మంగా చెట్టుచాటు నుంచి బాణం వేసి చంపినా అది పాపామే. అందుకే ఆ పాపం మహాపుణ్య పురుషుడైన శ్రీరామచంద్రుణ్ని ఆవహించలేక మరుజన్మలో శ్రీకృష్ణావతారంలో కిరాతకుడిగా పుట్టి చెట్టుచాటు నుంచి బాణం తగిలి వైంకుంఠానికి చేరతాడు. మనం శ్రీరామచంద్రుని వంటి దర్మపరులం కాదు. అందుకే మనం చేసిన పాపం మరుజన్మ వరకూ ఆగదు. అలా ఆపే పుణ్యశక్తి కూడా మనకు లేదు. అందుకే ముఖ్యంగా తెలిసి తెలిసి ఏ పాపం చేయద్దు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: